కోరుట్ల
ప్రభుత్వ జూనియర్ కళాశాల లో బతుకమ్మ సంబురాలు

viswatelangana.com
October 3rd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ గౌసూర్ రెహమాన్, అధ్యాపకులు ఇమ్రాన్ ఖాన్, శ్రీనివాస్, స్వరూప, సంధ్య, నవీన, ప్రకాశిత, రాజేశ్వరి ఎన్ ఎస్ ఎస్ పి ఓ గంగప్రసాద్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



