రాయికల్
తనయుడు చేతిలో తండ్రి హతం

viswatelangana.com
June 5th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన తొట్లే ఎర్రన్న(65) అనే వ్యక్తిని మతిస్థిమితం సరిగా లేని తన చిన్న కొడుకు మల్లేష్(26) గొడ్డలితో దాడి చేయగా మరణించాడని యాదవ సంఘం కుల పెద్ద మనిషి నాగుల గంగమల్లయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై సుధీర్ రావు కేసు నమోదు చేయగా జగిత్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై కృష్ణారెడ్డి సంఘటన సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.



