రాయికల్

ఉచిత కంటి వైద్య శిబిరానికి వచ్చిన నిరుపేదలకు అన్నదానం

viswatelangana.com

March 11th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం రోజు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న 300 మందికి శ్వేత ట్రేడర్స్ అధినేత లయన్ జెడ్ సి కాటిపెళ్లి రామ్ రెడ్డి లత 25వ వివాహమహోత్సవం సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమాన్లు, కంటి వైద్యులు డాక్టర్ ప్రభాకర్, లయన్స్ క్లబ్ డిసీలు మ్యా కల రమేష్, బత్తిని భూమయ్య, అధ్యక్షులు కొమ్ముల ఆదిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మోసారపు శ్రీకాంత్, కోశాధికారి గంట్యాల ప్రవీణ్, లయన్స్ క్లబ్ సభ్యులు మచ్చ శేఖర్, కనపర్తి శ్రీనివాస్, ఎద్దండి దివాకర్, బొమ్మ కంటి నవీన్, మండలోజు శ్రీనివాస్, పారిపెల్లి శ్రీనివాస్, ఆడెపు రాంప్రసాద్, కుర్మా సుదర్శన్, కొత్తపెళ్లి రంజిత్, సామల్ల గోపాల్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button