కోరుట్ల

వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కు ఘన సన్మానం

viswatelangana.com

September 1st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల జిఎస్ గార్డెన్ లో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికైన శ్రీరాముల అమరేందర్ కు మిత్రుల సమక్షంలో చిరు సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో కత్తి రాజ్ శంకర్ , నేమూరి భూమయ్య , గడ్డం కిరణ్, శ్రీరాముల రాజు, రాజేందర్, ప్రభాకర్, గుడిసె కోటేష్, డాక్టర్ రమేష్ , తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button