రాయికల్

శ్రీశ్రీశ్రీ లలితాంబిక విగ్రహాల ఊరేగింపు

viswatelangana.com

March 15th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ పట్టణ కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ లలితాంబిక దేవాలయంలో 16 రోజుల పండుగలో భాగంగా లలితాంబిక ఉత్సవ విగ్రహాలను రాయికల్ పురవీధుల గుండా మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు. అనంతరం దేవాలయంలో మాతలచే బోనాలు, మరియు మంగళహారతుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ గురూజీ, ఆలయ కమిటీ అధ్యక్షుడు తమ్మినేని గంగాధర్,సభ్యులు సురతాని భాగ్యలక్ష్మి, తోకల రాజేందర్, సుభాష్ రాజ్, మాతలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Back to top button