కొడిమ్యాల
డాక్టర్ భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు

viswatelangana.com
April 14th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో డాక్టర్ భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్, 134వ జయంతి పురస్కరించుకొని మండలంలోని యువత అంతా ఏకమై బాబా సాహెబ్, విగ్రహానికి పూలమాలలు పాలాభిషేకంతో జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా డీజే చప్పులతో టపాసుల తో 200 మంది యువకులు భారీ ర్యాలీతో ఊరంతా ఊరేగింపుగా మునుపెన్నడు లేని విధంగా యువత అంతా జయంతి వేడుకలు జరుపుకున్నారు



