కొడిమ్యాల
గుండ్రప్ప శివాలయం కు ధ్వజస్థంభం దాత.అంకం విజయ్ బాబు. మేఘన

viswatelangana.com
April 9th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జిల్లా కొడిమ్యాలమండల కేంద్రంలో శ్రీ గుండప్పశివాలయం పునః నిర్మాణ పనులలో భాగంగా నారవేప చెట్టు కర్ర సుమారు 33. ఫీట్లు పొడవు(ధ్వజస్థబం) ఏర్పాటుచేయడం కొరకు భూపాలపల్లి నుండి తీసుకురావడంజరిగింది. ఇట్టి ధ్వజ స్తంభo ఉ 9:00గంటలకు స్థానిక బస్టాండ్ నుండి ఊరేగింపు నిర్వహించారుఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు, హనుమాన్ దీక్ష స్వాములుపాల్గొనిఇట్టి పవిత్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ధ్వజస్థoబo దాత అంకం విజయ్ బాబు మేఘనకుకుటుంబీకులకు శివయ్య అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని గుండ్రప్ప శివాలయ నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు



