
viswatelangana.com
May 16th, 2024
Local (విశ్వతెలంగాణ) :
హైదరాబాద్ (విశ్వతెలంగాణ) :
హైదరాబాద్ బేగంపేట ఫ్లై ఓవర్ పై గురువారం కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా బేగంపేట ఫ్లై ఓవర్‌పై డివైడర్‌తో పాటు ట్రావెల్స్ బస్సును ఢీకొని రివర్స్ ఫ్లై ఓవర్ వాల్‌ను ఢీకొంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులోని డ్రైవర్‌తో సహా మహిళకు గాయాలు కావడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.



