మెదక్

బోడ్మెట్పల్లిలో హోరా హోరీగా కుస్తీ పోటీలు

viswatelangana.com

May 28th, 2024
మెదక్ (విశ్వతెలంగాణ) :

మెదక్ జిల్లా టేక్మల్ మండలంలోని బొడ్మెట్పల్లి గ్రామంలో వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా కుస్తీ పోటీలు నిర్వహించడం జరిగింది కుస్తీ పోటీలు పట్టేందుకు మహారాష్ట్ర ,కర్ణాటక, న్యాల్కల్, మానూర్, నారాయణఖేడ్, పక్క రాష్ట్రాల నుండి,వివిధ గ్రామాల నుండి భారీగా మల్ల యోధులు వచ్చారు కొబ్బరికాయ కుస్తీ మొదలుకొని పది తులాల వెండి కడెం కుష్టి వరకు పెట్టారు ఈ కుస్తీ పోటీలో ఫైనల్ కుస్తీ మహారాష్ట్ర కు చెందిన లాతూర్ జిల్లా ఉద్గిర్ గ్రామనికి చెందిన అభిజిత్ 10 తులాల వెండి కడియాన్ని గెల్చుకున్నారు అభిజిత్ కు కంకర సంఘయ్య అందజేశారు,చేశారు ఈ కుస్తీ పోటీలు చూడడానికి చుట్టుప్రకాల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Back to top button