కోరుట్ల

ఘనంగా డాక్టర్ పేట భాస్కర్ జన్మదిన వేడుకలు

viswatelangana.com

March 3rd, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

తెలంగాణ ఉద్యమ నేత ప్రజాసంఘాల జేఏసీ, అంబేద్కర్ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ జన్మదిన వేడుకలను పలు సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. కోరుట్లలో సోమవారం పేట భాస్కర్ నివాసంలో తన జన్మదినోత్సవాన్ని పురష్కరించుకోని శాలువాలతో ఘనంగా సన్మానించి బర్త్ డే కేక్ కట్ చేయించిన నాయకులు భవిష్యత్తులో పేట భాస్కర్ మరిన్ని ఉన్నత పదవులు అదరోహించాలని ఇప్పటికే జాతీయ స్థాయిలో దళిత బహుజన హక్కుల సాధన నాయకుడిగా ఎదిగిన భాస్కర్ కు గుర్తింపుగా జాతీయ సేవ రత్న, రాష్ట్ర ప్రభుత్వంచే దళిత రత్న, అసియా ఇంటర్నేషనల్ రిసోర్స్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డులు పొందిన ఘనతతో పాటు ప్రజానేస్తం ఎన్జీవో సంస్థ, ప్రజాసంఘాల ద్వారా సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని అశిస్తున్నట్లు జేఏసీ జగిత్యాల జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ఎలిశేట్టి గంగారెడ్డి, మాదిగ సాంస్కృతిక కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు మారంపెల్లి శ్రీదర్, అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ రాజయ్య, మాదిగ కుల సంఘం అధ్యక్షులు శనిగారపు రాజేష్, కార్యదర్శి మోర్తాడ్ రాజశేఖర్, మేడిపల్లి అధ్యక్షులు చిట్యాల రాజేష్, రవి, తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button