కొడిమ్యాల

శవాలను భద్రపరచడానికి శీతల శవపేటిక ను విరాళంగా అందజేశారు

viswatelangana.com

March 3rd, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని పూడూరు గ్రామంలో చిలివేరి నర్సింహారెడ్డి రిటైర్డ్ ఆర్టీసీ బస్ డ్రైవర్ తాను పదవి విరమణ పొందిన సందర్భంగా కీ”శే ” వారి తల్లిదండ్రులు చిలువేరి మల్లారెడ్డి- రాజవ్వ, జ్ఞాపకార్ధంగా పూడూరు గ్రామ ప్రజలకు తర్వాత వివిధ పరిసర గ్రామల వారి బంధుమిత్రులు చనిపోయినప్పుడు రెండు మూడు రోజుల పాటు శవాలను భద్రపరచడానికి శీతల శవపేటిక ను విరాళంగా ఇచ్చారు. ఈ విరాళా ధాతను గ్రామ పెద్దలు వివిధ సంఘాల అధ్యక్షులు. అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో వివిధ సంఘాల అధ్యక్షులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

Back to top button