కథలాపూర్
మండల ఫిషర్మెన్ అధ్యక్షులు గా నియామకం దొప్పల రాజన్న

viswatelangana.com
March 15th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన దొప్పల రాజన్న ఫిషర్మెన్ మండల అధ్యక్షులు గా నియామక పత్రం అందజేసిన ప్రభుత్వం విప్ శాసనసభ్యులు అది శ్రీనివాస్. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు



