భీమారంమేడిపల్లి

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్

viswatelangana.com

February 18th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

మేడిపల్లి మండలంలోని తొంభరావుపేట గ్రామంలో ఆదివారం రోజున 5 లక్షల రూపాయల ఈ జి ఎఫ్ నిధులతో నిర్మించే సిసి రోడ్ నిర్మాణ పనులకు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి, భీమారం మండలాల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ లు ఏనుగు రమేష్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి లు వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం జలంధర్ రెడ్డి, అధికార ప్రతినిధి చేవూరు నాగరాజ్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సాయిని గంగారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మార్గo నర్సిరెడ్డి, బీసీ సెల్ ప్రెసిడెంట్ మాధవినోద్, జనరల్ దానిసెట్టి రాజన్న, కార్యకర్తలు, మహిళలు ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

Back to top button