మేడిపల్లి

మేడిపల్లి పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన లక్ష్మీరాజం మధు

viswatelangana.com

April 23rd, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్లు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ నెల తమ మొబైల్ ఫోన్ పోయిందని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, ఎస్సై శ్యామ్ రాజ్ ఫోన్ ను రికవరీ చేసి వారి ఫోన్స్ వారికి అందించడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు తమ మొబైల్ ఫోన్ ను రికవరీ చేసి అందించిన ఎస్సైకి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

Back to top button