రాయికల్

ఎస్సై అశోక్ కుమార్ ను సన్మానించిన జిల్లా విజిలెన్స్ ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్

viswatelangana.com

August 27th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండల ఎస్సై తీగల అశోక్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా శాలువాతో సన్మానించిన జిల్లా విజిలెన్స్ ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ కురుసంగా వేణు, ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గంజాయి అలాగే గుడుంబాపై యువత బానిస కాకుండా చూడాలని, గంజాయి పై కఠిన చర్యలు తీసుకునే విధంగా తాను వ్యవహరిస్తానని, చట్టం ముందు అందరూ సమానులే అని, ముఖ్యంగా పౌరులు చట్టాల పట్ల బాధ్యతతో మెదలాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్రం శేఖర్, చెలిమిల మల్లేశం బాబు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button