మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జన్మదిన వేడుకలు

viswatelangana.com
కథలాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లోని కథలాపూర్ తండ్రియల్ . తుర్తి జ్యోతిరావు పూలే 197వ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది డి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి గడ్డం హరీష్ గౌడ్ మాట్లాడుతూ. జ్యోతిబాపూలే అని పిలవబడే జ్యోతిరావు గోవిందరావు పులే 1827. సంవత్సరము ఏప్రిల్ 11 తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు ఈయన అనేకమైన విప్లాత్మకలు భారతీయ సామాజిక కార్యకర్త వ్యాపారవేత్త కుల వ్యతిరేక సంఘ సంస్కర్త మరియు రచయిత ఇతని పని అంటరానితనం మరియు కుల వ్యవస్థ నిర్మూలన మరియు మహిళలు అన్నగారిన కులలు ప్రజలకు విద్యను అందించడంలో ఆయన చేసిన కృషితో అనేక రంగాలకు విస్తరించింది రైతు కుటుంబం నుంచి వచ్చిన పూలే కూడా రైతుల సమస్యలను వాడిని పరిష్కారాలపై అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు రైతుల స్థితిగతులపై షేత్కరించ అసూడ్ పేర్యాగాని చర్నాకోల పుస్తకం రాశారు రైతుల గురించి తపన పడినా సంఘం సంస్కర్త ఆ కాలంలో కల్పించారు వ్యవసాయం పరంగా ఒక విప్లవాన్ని ఇచ్చి వ్యవసాయ విధానాన్ని ఆదర్శంగా అందించినటువంటి గొప్ప అపర మేధావి కూడా దేశానికి ఆదర్శంగా అందించడానికి గొప్ప అపర మేధావే మనందరికీ కూడా ఆదర్శ మేధావి జ్యోతిరావు పూలే అని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శేఖర్. కారాబర్ శంకర్ దూలూరు గంగ రాజం రమేష్ తిరుపతి రాజేందర్. గంగ భూమయ్య. దేవదాస్. నాయక్ నవీన్. నరేష్ తూర్తి గ్రామస్తులు పాల్గొన్నారు. కథలాపూర్ మండల కేంద్రంలో పూలే కు పూలమాలలు వేసి అనంతరం స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి కశ వత్తుల లక్ష్మీరాజం యాగండ్ల రమేష్ గౌడ్ దుప్పల జలంధర్ తదితరులు పాల్గొన్నారు.



