కోరుట్ల

లయన్స్ ఇంటర్నేషనల్ 320G జిల్లా రెండవ ఉప గవర్నర్‌గా గుంటుక చంద్రప్రకాష్ ఏకగ్రీవం

viswatelangana.com

March 16th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

లయన్స్ ఇంటర్నేషనల్ 320G జిల్లా రెండవ ఉప గవర్నర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన లయన్ గుంటుక చంద్ర ప్రకాష్ పిఎంజెఎఫ్ కి లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల తరఫున హృదయపూర్వక శుభాభినందనలు.ఈ సందర్భంగా లయన్ గుంటుక చంద్ర ప్రకాష్ నాయకత్వం జిల్లాలో లయనిజాన్ని మరింత అభివృద్ధి చేస్తుందని క్లబ్ సభ్యులు ఆకాంక్షించారు. ఈ వేడుకలో ప్రముఖ లయన్స్ సభ్యులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కుందారపు మహేందర్, కార్యదర్శి శ్రీగద్దే నరేంద్ర, కోశాదికారి కొమ్ముల జగపతి రెడ్డి,ఆర్సీ పోతాని ప్రవీణ్ కుమార్,జెడ్ సి ఆడేపు కమల,విపి 1కొమ్ముల జీవన్ రెడ్డి,పి ఆర్ సి ఎస్ డాక్టర్ గండ్ర దిలిప్ రావ్, అడేపు మధు, అల్లాడి ప్రవీణ్, చాప కిషోర్, అలిమిల్ల ఉషాకిరణ్, పిజెడ్సి గుంటుక సురేష్ బాబు, మంచాల జగన్, గండ్ర అజయేంధర్ రావు, గుంటుక మహేష్, దుబాయ్ శ్రీను, పొలస రవీందర్, గజెంగి నాగభూషణ్, మండలోజు రవీందర్, నల్ల గంగాధర్, పడాల నారాయణ గౌడ్, బండి మురళీ, కొత్త విద్యా సాగర్, గొనే అనిల్, తునికి రాజేష్, గంగుల రాజశేఖర్, మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల కోటి నవధుర్గ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button