కోరుట్ల
లిటిల్ జీనియస్ హై స్కూల్ వీడ్కోలు పార్టీ
viswatelangana.com
April 14th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని లిటిల్ జీనియస్ హై స్కూల్ వీడ్కోలు పార్టీ కటుకం సంగయ్య ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమం లో కరస్పాండెంట్ బండి మహాదేవ్, ప్రిన్సిపాల్ కలకుంట్ల రాధాకృష్ణ, వినోద, కటుకం శంకర్, కొత్త రాజు, డా. సునీత, నందిని,బూర్ల నరేష్, యూసుఫ్ అలీ, ఆకుల రాజేష్, ఇఫ్తాకార్, జ్యోతి, ప్రమీల, రాజేశ్వర్,లావణ్య, తేజ, సుధాకర్, రాజు, స్పందన, మమత తదితరులు పాల్గొన్నారు.



