కోరుట్ల

కోరుట్ల డిపో ప్రమాద రహిత డ్రైవర్లకు సత్కరం

viswatelangana.com

January 31st, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు – 2025 లో భాగంగా చివరి రోజు సురక్షితంగా డ్రైవింగ్ చేసి ప్రమాదరహిత డ్రైవర్ లు గా నిలిచిన ముగ్గురు డ్రైవర్ ఉద్యోగులు.. రాజలింగం, యూసుఫ్, శేఖర్ లకి కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్ శాలువాలతో సత్కారం చేసి ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఆఫీస్ సూపర్డెంట్ గంగారం, ట్రాఫిక్ సూపరిడెంట్ వర్జిలాల్, మెకానికల్ అసిస్టెంట్ ఫోర్ మెన్ షాధిక్ ఆలీ, అకౌంట్స్ డిప్యూటీ సూపరిడెంట్ బాబు, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ సాగర్ అలాగే అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button