వరంగల్
వరంగల్ జిల్లా నూతన కలెక్టర్ గా సత్యశారదాదేవి

viswatelangana.com
June 15th, 2024
వరంగల్ (విశ్వతెలంగాణ) :
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది ఈక్రమంలో వరంగల్ జిల్లాకు అధికారి సత్యశారద దేవిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినారు 2015 బ్యాచ్ చెందిన సత్యశారద దేవి త్వరలో వరంగల్ కలెక్టర్ గాబాధ్యతలు స్వీకరించినన్నారు. ఇప్పటివరకు ఇక్కడవిధులునిర్వహించిన ప్రావిణ్య హనుమకొండజిల్లాకు బదిలీ అయ్యారు.