కథలాపూర్
ఆరోగ్య హాస్పిటల్ జగిత్యాల్ వారి చేతుల మీదుగా ఊటుపల్లి క్రీడాకారులకు కిట్ల పంపిణీ

viswatelangana.com
February 16th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లి గ్రామంలో క్రీడాకారులు ఇంకా ముందుకు వెళ్లి జిల్లా స్థాయిలో మరియు జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచాలని వారికి ప్రోత్సాహకరంగా ఆరోగ్య హాస్పిటల్ యాజమాన్యం. డాక్టర్ వి నితిన్, డాక్టర్ నవీన్, డాక్టర్ వీరేందర్, డాక్టర్ సుధీర్ కుమార్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ స్వాతి అలాగే సంజీవరెడ్డి ఇందులో ఊటుపల్లి క్రీడాకారులు జాతీయ క్రీడాకారుడు ప్రవీణ్, రాష్ట్ర క్రీడాకారుడు సాగర్, మధు తదితరులు పాల్గొనడం జరిగింది



