విశ్వబ్రాహ్మణుల ఆత్మహత్యలు బాధాకరం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ స్టేట్ సెక్రెటరీ శ్రీ గద్దె నరహరి

viswatelangana.com
కోరుట్ల నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణులు చేతివృత్తుల ఆదరణ కరువై, మరియు ఆర్థిక ఇబ్బందులతో చాలా సతమతమవుతు, కోరుట్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జువ్వడి నర్సింగరావు. విశ్వబ్రాహ్మణులకు సంబంధించిన ఆర్థిక సమస్యలు వివరించి అన్ని కులాలకు కార్పొరేషన్లు ప్రకటించిన విధంగానే విశ్వబ్రాహ్మణులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జువ్వడి నర్సింగరావు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, కోరుట్ల నియోజకవర్గ బిజెపి బిఆర్ఎస్ పార్టీలో చేరికల సమయంలో వారి ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మన విశ్వబ్రాహ్మణుల సమస్యలు వివరించడం జరిగింది, సీఎం గారికి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్పొరేషన్ ప్రకటించి విశ్వబ్రాహ్మణులను గాలికి వదిలేశారని, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి జీవానో ఉపాధి కల్పించాలని మన కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని, ఎవ్వరు కూడా అధైర్యపడి, ఆత్మహత్య లాంటివి చేసుకోవద్దని, ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి మన జువ్వాడి రత్నాకర్ రావు అభివృద్ధి హయాంలో మాదిరిగానే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున జువ్వాడి నరసింగ రావు అన్ని సమస్యలను, పరిరక్షిస్తారని అన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీగద్దే నరహరి కోరారు.



