రాయికల్
చైర్మన్ వైస్ చైర్మన్ లపై అవిశ్వాస తీర్మానం
viswatelangana.com
January 29th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ పురపాలక సంఘ మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి లపై అవిశ్వాస తీర్మానంపై జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా అడిషనల్ కలెక్టర్ దివాకర లకు వినతి పత్రం అందజేసిన రాయికల్ పురపాలక సంఘ8 మంది బి ఆర్ఎస్ కౌన్సిలర్లు..



