భీమారం
వెంకట్రావుపేట గ్రామంలో ఘనంగా దుర్గమ్మ మారు పట్నాలు

viswatelangana.com
June 27th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
గురువారం రోజు భీమరం మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో ప్రతి ఇంటికి ఒక బోనం తీసి దుర్గమ్మ పట్నాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం బైండ్ల వాళ్ళు వాళ్ల డబ్బులతో ఆడుతూ గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మహిళలు, గ్రామ ప్రజలు తదిరులు పాల్గొన్నారు.



