కోరుట్ల
సంయుక్త్ ఫ్రెండ్స్ యూత్ వారి వితరణ కార్యక్రమం

viswatelangana.com
April 11th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్ సంయుక్త్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు పాదయాత్రగా వెళ్తున్న హనుమాన్ ధీక్ష పరులకి అరటి పండ్లు అలాగే గ్లూకోస్ వాటర్ అందించారు. ఇలాంటి సమాజ సేవలో తాము ఎప్పుడూ ముందు ఉండి తమ యొక్క సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నo అని యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు శశి రిశ్వంత్, కౌశిక్, రాజేష్, వరుణ్, భీమ్రాజ్ పటేల్, మహీధర్, సుమంత్, సతీష్ అలాగే ఆదర్శనగర్ కాలనీ సభ్యులు బురుగు రామస్వామి గౌడ్, ముత్యాల గంగాధర్, పడాల వెంకటేశ్వరరావు, తాళ్లపల్లి శ్రీనివాస్, స్కంద కాశీ వినోద్ కుమార్, ఆరేటి రాజేందర్, ఉష కోల రాములు, చిలువేరి సాయికృష్ణ పాల్గొన్నారు.



