కథలాపూర్
న్యాయం జరగాలి

viswatelangana.com
August 17th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో ఆర్ఎంపీ, పిఎంపీ మరియు ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో కలకత్తా లో దారుణంగా హత్య కు గురైన మహిళకు న్యాయం జరగాలంటూ ఆమె చావుకు కారణం అయిన వారికి శిక్ష పడాలంటూ కొవ్వొతులతో ర్యాలీ నిర్వహించారు.



