కోరుట్ల

కలెక్టర్ కు వినతి

viswatelangana.com

September 1st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణంలోని తొమ్మిది పది వార్డులలో ప్రతి సంవత్సరం నీట మునిగిన సమస్యలపై కలెక్టర్ కి వార్డు పరిస్థితి గురించి వివరించడం జరిగింది ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన ఎంతమంది అధికారంలో వచ్చిన ప్రతి సంవత్సరం ఈ సమస్య సమస్య గానే మిగిలిపోతుంది దీనికి పరిష్కారం లేదని మాట్లాడడం జరిగింది ఎన్ని అప్లికేషన్లు ఇచ్చిన కలెక్టర్ కి ఎంతమంది అధికారులకు ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ కి కూడా ఇచ్చిన పైనున్న చెరువులు మద్దుల చెరువు &కంచరకుంట చెరువు వరద నీరు ఎక్కువ యి లోతట్టు ప్రాంతాలు ప్రతి సంవత్సరం మునగడం జరుగుతుంది ప్రతి ఇంటిలో నీరు రావడం జరుగుతుంది ఈ సమస్య పరిష్కరించాలని ఓబిసి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉరుమడ్ల చరణ్ కలెక్టర్ కి విన్నవించడం జరిగింది

Related Articles

Back to top button