రాయికల్
పంచముఖ లింగాన్ని దర్శించుకున్న జగిత్యాల జడ్జి

viswatelangana.com
March 9th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని శ్రీ చెన్నకేశవ ఆలయం లో గల శ్రీ పంచముఖ లింగేశ్వర స్వామిని జగిత్యాల జిల్లా జడ్జి నీలిమ దర్శించుకున్నారు



