కథలాపూర్

పలు గ్రామాల్లో సబ్ స్టేషన్ మరమ్మత్తుల కారణంగా విద్యుత్ నిలిపివేత

viswatelangana.com

June 20th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో జూన్ 21 వ తేదీ శుక్రవారం రోజున 132/33 కెవి కథలాపూర్ సబ్ స్టేషన్ మరమ్మత్తుల కారణంగా భూషణరావుపేట, అంబారిపేట ఫీడర్ లలో వచ్చే భూషణరావుపేట, చింతకుంట, పెగ్గెర్ల, ఊట్ పల్లి గ్రామాల్లో ఉదయం 10-30 నుండి మధ్యాహ్నం 1:00 వరకు విద్యుత్ నిలిపివేయబడుతుందని, కథలాపూర్, సిరికొండ, కథలాపూర్ రూరల్ -1,2, దులూరు గ్రామాలకు ఉదయం 11-35 నుండి 1-00 వరకు, బొమ్మెన సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న బొమ్మెన టౌన్, బొమ్మెన రూరల్, వాగు, తక్కళ్లపెల్లి -1,2 ఫీడర్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వినియోగదారులు సహకరించాలని అధికారులు తెలిపారు

Related Articles

Back to top button