కోరుట్ల
స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ను ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్.
viswatelangana.com
February 7th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పోకెన్ ఇంగ్లీషు కోర్స్ ను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించరు ఈ కార్యక్రమంలో మాట్లాడుతు ప్రభుత్వ కళాశాలలో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు అనంతరము కళాశాల అధ్యాపక బృందం ఎమ్మెల్యే సంజయ్ ను ఘనంగా సన్మానించారు



