కోరుట్ల

స్వచ్ఛతా హి సేవా లో వరల్డ్ టూరిజం డే

viswatelangana.com

September 27th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

మునిసిపల్ కమీషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు స్వచ్చత హి సేవకార్యక్రమంలో భాగంగా శుక్రవారం మినీ ట్యాంక్ బండ్ పరిసరాలను శుభ్రపరిచారు. అదేవిదంగా ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషన ర్ బట్టు తిరుపతి పాల్గొని మొక్కలు నాటరు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా కోరుట్లను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మహేష్, రమేష్ అలాగే మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Back to top button