కోరుట్ల
బిజెపి శ్రేణులు ఇంటింటి ప్రచారం.

viswatelangana.com
May 10th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలో బిజెపి అధ్యక్షులు బింగి వెంకటేష్ ఉపాధ్యక్షులు ముల్క ఆంజనేయులు ( శక్తి కేంద్ర ఇన్చార్జ్ ) 140. 141. 142 బూత్ అధ్యక్షులు ముల్క మణిరాజ్ చింతకింది గోపాల్ నేమూరి విజయకుమార్ ఆధ్వర్యంలో దేశానికి ప్రధానమంత్రి మోదీ రక్షకుడు నిజాంబాద్ కు ధర్మపురి అరవింద్ రక్షకుడు అని ఇంటింటికి ప్రచారం చేస్తూ మే 13 న ప్రతి ఒక్కరు బిజెపికి ఓటు వేసి ధర్మపురి అరవింద్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది.



