రాయికల్

నాగారం హనుమాన్ ఆలయ కమిటీ బాధ్యతల స్వీకరణ

viswatelangana.com

March 16th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ పట్టణంలోని నాగరాం హన్మాన్ ఆలయానికి నూతన కమిటీ చైర్మన్ మరియు సభ్యులు భాద్యత స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఆలయంలో స్వామి ఎదుట ప్రత్యేక వేదమంత్రాలతో సాక్షిగా ప్రత్యేక పూజాలు నిర్వహించి ఆలయ ఈవో విక్రమ్ గౌడ్ చేతుల మీదిగా సత్కరించి వేదపండితులు ఆశ్వీర్వచనాలు అందజేశారు ఆలయ చైర్మన్ దాసరి గంగాధారి , సభ్యులు కల్లెడ రాజు రాయిళ్ల ప్రభాకర్ , నారంశెట్టి మనోజ్ .ఓజెల్లా రాజారెడ్డి నోముల జ్యోతి . సందెలు గణేష్ లకు నియామక పత్రాలు అందజేశారు అనంతరం మాజీ ఆలయ చెర్మన్ సత్యనారాయణ కు నూతన కమిటీ సభ్యులు వీడ్కోలు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో అర్చకులు భరత్ శర్మ,సతీష్ శర్మ , కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్ ,మున్సిపల్ ప్లోర్ లీడర్ మ్యాకల అనురాధ కొయ్యడి మహిపాల్ , ఎద్దండి దివాకర్, బాపురాపు నర్సయ్య , కటుకం రాజేశం బత్తిని నాగరాజ్, కాటిపల్లి రాం రెడ్డి , రాజేష్ , ఎండి షాకీర్, రాకేష్ నాయక్ , కొట్టూరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button