రాయికల్
ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు

viswatelangana.com
May 26th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు తీయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు



