Date of Publish : 26 May 2024, 4:45 pmDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
అంగరంగ వైభవంగా పోచమ్మ తల్లి బోనాలు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరి పెళ్లి గ్రామంలో అంగరంగ వైభవంగా పోచమ్మ తల్లి బోనాలు తీయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు