రాయికల్

ప్రశంస పత్రం అందుకున్న రాయికల్ ఎస్సై

viswatelangana.com

January 26th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను రాయికల్ ఎస్సై అజయ్ కు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మరియు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా జగిత్యాల కలెక్టరేట్ లో ప్రశంస పత్రాన్ని అందుకున్నారు ఈ సందర్భంగా అతనిని పలువురు ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు

Related Articles

Back to top button