viswatelangana.com
Date of Publish : 01 May 2024, 2:29 am Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
అంబారిపేట లో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
featured

బిఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కారు గుర్తుకు ఓటు వెయ్యాలని కథలాపూర్ మండలం అంబారిపేట లో ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లోక బాపు రెడ్డి, వర్దినేని నాగేశ్వర్ రావు, చీటీ విద్యాసాగర్ రావు, కల్లెడ శంకర్, కరిపే సత్యం, జవ్వాజి ఆది రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Change News Type