రాయికల్
సిఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
viswatelangana.com
January 28th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన రుద్రవేణి నర్సయ్యకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహకారంతో వచ్చిన 25500 రుపాయల విలువ గల సిఎంఆర్ఎఫ్ చెక్కును ఆదివారం ఎంపీటీసీ కొమ్ముల రాధ అదిరెడ్డి లబ్దిదారునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు గంగాధర్ బుల్లెట్ రాజారెడ్డి శ్రీనివాస్ నారాయణ రెడ్డి, బొడ్గం అంజిరెడ్డి రాజారెడ్డి కంటే విష్ణు దువ్వక సాయి తదితరులు పాల్గొన్నారు.



