viswatelangana.com
Date of Publish : 22 May 2024, 1:45 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష

కరీంనగర్ జిల్లాల్లోని పాఠశాలల్లో ఎటువంటి లోపాలు లేకుండా విద్యా ర్థులకు అన్ని వసతులు, సౌకర్యాలతో కూడిన విద్యను అందించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులు నూటికి నూరు శాతం పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో విద్యాశాఖ, ఆర్ ఆండ్ బి ప్రత్యేకాధికారులతో అమ్మ ఆదర్శపాఠశాల అభివృద్ధి పనుల ప్రగతిపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

Change News Type