జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామం నుండి ఆత్మకుర్ వెళ్లే రోడ్డు మరమ్మతులకై వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ లక్ష రూపాయలు మంజూరు చేయడం జరిగినది.శ నివారం రోజున మొరం పోయడం జరిగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లక్ష రూ. మంజూరు చేయడం పట్ల రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.