జగిత్యాల

ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

viswatelangana.com

June 27th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ లో ఎంపీపీ కాటిపల్లి సరోజన ఆది రెడ్డి గారి ఏర్పాటు చేసిన మల్లాపూర్ మండల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల జిల్లా బీఆర్ఏస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సరోజనమ్మ దంపతులు. ఈ కార్యక్రమంలో వారితోపాటు వైస్ఎంపీపీ గౌరు నగేష్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button