రాయికల్
ఆదివాసి పుత్రుల జగన్మాతకు జల స్నానం
viswatelangana.com
February 3rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో గల ఆదివాసి గ్రామమైన జగన్నాథ్ పూర్ లో ఆదివాసి జగన్మాత( వనదేవత జంగు బాయ్) దేవి దేవుల జల స్నానానికి బోర్నపల్లి గోదావరి జగన్నాథ్ పూర్ పెద్దవాగు కలిసే ప్రదేశంలో జంగు భాయ్ వనదేవతకు పూజలు నిర్వహించి జల స్నానం చేయించి జగన్నాథ్ పూర్ లోని మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది దీనిలో గ్రామ పెద్ద పటేల్‌తో పాటు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది



