కోరుట్ల

ఆరెల్లి కిషోర్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com

October 8th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణంలోని ఐలాపూర్ రోడ్ లో ఆరెల్లి కిషోర్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని అన్నారు. కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, ఎంబేరి సత్యనారాయణ, తెడ్డు విజయ్, అల్లాడి శ్రీనివాస్, తునికి సాయి, అయిండ్ల గణేష్, నేతి శ్రీనివాస్, రాజ్ కిషన్, జాగిలం భాస్కర్, మ్యాదరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button