viswatelangana.com
Date of Publish : 03 May 2024, 1:23 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఆరో వార్డులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని 06 వార్డులో మోబిన్ చౌడారపు లక్ష్మీనారాయణ అనిల్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు చేతి గుర్తుకు ఓటు వేసి జీవన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

Change News Type