వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం
viswatelangana.com
రాయికల్ మున్సిపల్ పరిధిలో వసంత పంచమి సందర్భంగా ఐ సి డి ఎస్ సూపర్వైజర్ పద్మావతి సమక్షంలో రాయికల్ 6 వార్డులో గుడి కోటలోని వినాయక మందిరంలో రాయికల్ పరిధిలో ఉన్న అంగన్వాడి కేంద్రాలు01, 02,8,9,10,అంగన్వాడి టీచర్ల పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగినది ఇందులో భాగంగా రెండు సంవత్సరాల ఆరు నెలల పిల్లల నుండి ఐదు సంవత్సరాల పిల్లల వరకు అంగన్వాడి కేంద్రం నాకు పిల్లలను పంపాలని పిల్లలకు నర్సరీ మరియు LKG, UKG. సంబంధించిన సిలబస్ చెప్పడం జరుగుతుంది శాస్త్రీయ పరిజ్ఞానం సృజనాత్మకత ఆటపాటలతో పిల్లలకు విద్యను అందించడం మరియు పిల్లలకు చిన్న కండరాలు పెద్ద కండరాల అభివృద్ధి మరియు శారీరక అభివృద్ధి పెంపొందించడం జరుగుతుంది మరియు పిల్లల మేధో వికాసం విధానం గా వారికి మైలురాళ్లు అనగా ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా 6వార్డ్ కౌన్సిలర్ అన్వర్ బేగం మరియు పిల్లల తల్లులు మరియు ప్రీస్కూల్ పిల్లలు మరియు అంగన్వాడీ టీచర్లు మిట్టపల్లి పద్మ దీకొండ ఉమాదేవి ఉప్పుల రమాదేవి సుమలత పుష్పలత ఆయమ్మ సుభద్ర పాల్గొనడం జరిగింది మరియు రామాజీపేటలో అంగన్వాడీ టీచర్లు రమాదేవి నిషిత భాగ్యలక్ష్మి టీచర్లు మరియు మైతాపూర్ లో పద్మలత మరియు మమత అక్షరాభ్యాసం చేయడం జరిగినది



