కథలాపూర్
నల్ల పోచమ్మ దేవాలయానికి బోర్ వేసిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రావు
viswatelangana.com
January 21st, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి నల్ల పోచమ్మ దేవాలయానికి బోర్ వేసి నీటి సౌకర్యం కలిపించిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్థినేని నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసి నాగం భూమయ్య,కో ఆప్షన్ సభ్యులు ఎండి రఫీ,కల్లెడ శంకర్, గుండారపు సౌజన్య గంగాధర్,గసికంటి వేణు,సబ్బని గంగు గారు, శ్రీకాంత్, ఆలయ నిర్మాణ దాత తాలూకా రాజ మల్లయ్య,కంటే రవి మరియు విడీసీ సభ్యులు నల్ల గంగారెడ్డి వెలిచాల బుచ్చన్న, మామిడిపల్లి రాజారెడ్డి,చిలుక అశోక్ తాలూకా మల్లేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



