కథలాపూర్

ఆర్థిక సహాయం చేసిన చేనేత రాష్ట్ర కార్యదర్శి పులి హరిప్రసాద్

viswatelangana.com

March 3rd, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం గ్రామములోని శ్రీమతి గొళ్ళెం హన్మక్క- గంగారాం ల గుడిసె ఉదయం 9:30 గంటలకు షాట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడంతో ఒక్క లక్ష రూపాయలు ఆర్థిక నష్టం జరిగింది.ఆ కుటుంబానికి తన వంతుగా కాంగ్రెస్ పార్టీ చేనేత రాష్ట్ర కార్యదర్శి పులి హరిప్రసాద్ 5000/-ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఆపదలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకున్నందుకు గ్రామ ప్రజలు పులి హరిప్రసాద్ ను అభినందించారు.

Related Articles

Back to top button