కొడిమ్యాల

ఆర్థిక సాయం అందించిన సామాజికవేత్త తూడి లచ్చన్న

viswatelangana.com

March 12th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

కొడిమ్యాల పట్టణానికి చెందిన చొక్కాల సాయికుమార్ ముదిరాజ్ బైక్ రోడ్డు ప్రమాదంలో గాయపడి కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సాయి కుమార్ కి హాస్పిటల్ నందు చికిత్స నిమిత్తం టిఎల్ యువసేన సభ్యులు తూడి లచ్చన్న, దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి టిఎల్ యువసేన తరఫున పదివేల ఆర్థిక సాయం చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సిబ్బందితో ఫోన్లో మాట్లాడారు ఈ కార్యక్రమానిలో కూనవేని రాజ శేఖర్, బైరి శ్రీధర్, బల్ల పోచమల్లు,కొడిమ్యాల ముదిరాజ్ సంఘం సభ్యులు బల్ల లక్ష్మీనారాయణ గుడిపల్లి లక్ష్మీ నర్సయ్య,మారుపాక నాగరాజు,తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button