కోరుట్ల
ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం

viswatelangana.com
March 13th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
- 9వ వార్డు వీరబత్తిని దశరథం ఆధ్వర్యంలో
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు,సహకరించిన జువ్వాడి నరసింగ రావు, జువ్వాడి కృష్ణారావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్, వీరబత్తిని దశరథం వాసవి వనిత క్లబ్ అధ్యక్షులు బుస మాధురి, జిల్లా విజయలక్ష్మి, జనగం మాధురిమ, వెలుగూరి భాగ్యలక్ష్మి, బాస రాజేంద్రప్రసాద్, పెండ్యాల సురేష్, కాంగ్రెస్ కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.




