భీమారం
ఈదుల లింగంపేట బోలశంకరుని దర్శించుకున్న చల్మెడ
viswatelangana.com
February 25th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా భీమరం మండలంలోని ఈదుల లింగంపేట గ్రామంలో ఆదివారం రోజున వేములవాడ నియోజకవర్గం టిఆర్ఎస్ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు భోల శంకరుని ఆలయంలో శంకరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ ఓద్దునేని హరి చరణ్ రావు, లోక గణపతి రెడ్డి, రాన వేణి శంకర్, గోపి మల్లయ్య, పల్లె రాజు, కంచి శంకర్, ఏలేటి రాజారెడ్డి, ఎలుమల్ల గంగారెడ్డి, మల్లికా అశోక్,గంగపు ఆనందం, లోక రవి,అర్సే అనిల్, ఈలేటిగంగారెడ్డి, పాలుకా అశోక్, సాంబమల్లేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



